యూట్యూబ్ ఛానల్స్ కు వార్నింగ్బర్రెలక్క ఈ నెల 28న వెంకటేష్ అనే యువకుడిని వివాహం (Barrelakka Marriage)చేసుకుంటుంది. నాగర్ కర్నూల్ కు చెందిన వెంకటేష్‌ను పెళ్లి చేసుకుంటున్నానని బర్రెలక్క మరోసారి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో శిరీష్ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్(Pre Wedding Photo Shoot) వీడియోలు పోస్టు చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ సాంగ్ ఓ శిరీష.. నా శిరీష అంటూ సాగిపోతుంది. అయితే ఈ సాంగ్ ను అనిత..నా అనిత సింగర్ నాగరాజు పాడారు. కొందరు ఈ సాంగ్ ను డౌన్ లోడ్ చేసి వారి యూట్యూబ్ ఛానళ్లలో(YouTube Channels) పోస్టు చేశారు. దీనిపై బర్రెలక్క సీరియస్ అయ్యింది. వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది.
Source link