‘జనసేన – టిడిపి కూటమిగా ఏర్పడింది ‘‘జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?’’ జెండాలు వేరైనా, ఎజెండాలు ఒకటైనప్పుడు, ఆ ఎజెండా కూడా జనహితం కోసమైతే ప్రజలు ఆదరిస్తారు. ఈ విషయం అనేకసార్లు చరిత్రలో రుజువైంది.’ – ఏపీలో పొత్తులపై పీపుల్స్ పల్స్ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ విశ్లేషణ.
Source link