Telangana

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్- పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం ఐఆర్ ప్రకటన-telangana govt announced prc five percent ir to employees ,తెలంగాణ న్యూస్


మంత్రి హరీశ్ రావు హర్షం

ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామని మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్లలో రెండు పీఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పీఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Related posts

Warangal Inavolu Temple: ఉచిత పాసుల రద్దుతో ఐనవోలు ఆలయానికి భారీగా ఆదాయం

Oknews

Medaram Sammakka Sarakka Fest : కాకతీయులతో యుద్ధంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు చనిపోయారా? నిజమెంత?

Oknews

HMDA అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.!

Oknews

Leave a Comment