పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. బదిలీల నుంచి మినహాయింపు కోసం నకిలీ లేఖలు, ధృవపత్రాలు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపై విచారణకు ఆదేశించామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యవహారంపై విచారణ చేసి రిపోర్టును ప్రభుత్వానికి అందజేయాలని గతంలో ఆదేశించింది. దాదాపు ఏడు నెలల తర్వాత సుప్రీం కోర్టులో ఉద్యోగుల సంఘం నాయకుడికి ముందస్తు బెయిల్ మంజూరైంది. sa