Telangana

ప్రశ్నలు సంధిస్తూ… ఆత్మీయ రాగాన్ని వినిపిస్తూ-rahul gandhi 3 days tour was success in telangana and its shows impact on elections ,తెలంగాణ న్యూస్


ఓవైపు విమర్శలు… మరోవైపు ఆత్మీయ రాగం

మూడు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ… కీలక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు.ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నేరవెర్చకుండా… మోసం చేసిందని, ప్రజల తెలంగాణ కాకుండా, దొరల తెలంగాణగా మార్చిందని పదే పదే చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే… రాష్ట్రంలోని బీఆర్ఎస్ ను కార్నర్ చేసేశారు రాహుల్ గాంధీ. ప్రధానంగా రుణమాఫీ, ఇళ్ల పథకం, ధరణ భూ సమస్యలు, భూనిర్వాసితులతో పాటు నిరుద్యోగం అంశాలను తన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రస్తావించారు. ఇక తాము చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని… స్పష్టం చేశారు. ఫలితంగా ప్రజలకు ఓ బలమైన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని…. ఆ తుపాన్ లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందనే ధీమాను నేతలు, కార్యకర్తల్లో నింపారు.



Source link

Related posts

First Telugu News Reader Shanthi Swaroop Passed Away | Shanthi Swaroop: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతిస్వరూప్‌ కన్నుమూత

Oknews

KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్తాం, నీటిని ఎత్తిపోస్తాం – ఇకపై రణరంగమేనంటూ కేసీఆర్ వార్నింగ్

Oknews

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ-hyderabad narcotic police notices to hero navdeep to attend investigation on september 23rd ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment