Andhra Pradesh

ప్రైవేట్ కాలేజీల్లో పారా డిప్లొమా కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుదల, ఆగ‌స్టు 6 వరకు గడువు-notification release for para diploma courses in private colleges deadline till 6th august ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కాలేజీలు…సీట్లు

ప్ర‌భుత్వ కోటా కింద 60 శాతం సీట్లు ఉంటాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద 40 శాతం సీట్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూష‌న్లు 16 పారామెడిక‌ల్ డిప్లొమా కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. అనంతపురంలో 18 కాలేజీల్లో 724 సీట్లు, చిత్తూరులో 19 కాలేజీల్లో 2,730 సీట్లు, తూర్పు గోదావ‌రి జిల్లాలో 26 కాలేజీల్లో 1,594 సీట్లు, గుంటూరు జిల్లాలో18 కాలేజీల్లో 1,960 సీట్లు, క‌డ‌ప జిల్లాలో 22 కాలేజీల్లో 1,060 సీట్లు, క‌ర్నూలు జిల్లాలో 13 కాలేజీల్లో 976 సీట్లు, కృష్ణా జిల్లాలో 24 కాలేజీల్లో 3,139 సీట్లు, నెల్లూరు జిల్లాలో 14 కాలేజీల్లో 1,211 సీట్లు, ప్ర‌కాశం జిల్లాలో 33 కాలేజీల్లో 2,553 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలో 18 కాలేజీల్లో 1,216 సీట్లు, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో 13 కాలేజీల్లో 1,065 సీట్లు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎనిమిది కాలేజీల్లో 372 సీట్లు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 23 కాలేజీల్లో 1,589 సీట్లు ఉన్నాయి.



Source link

Related posts

ముదినేపల్లిలో దారుణం, తల్లితో స‌హ‌జీవ‌నం చేస్తూ, కూతురిపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్-atrocity in mudinepally daughter raped while living with mother accused arrested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!-rayachoti minister ramprasad reddy wife fires on police for convey to escort video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం, జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే!-vijayawada news in telugu ap dsc notification released syllabus district wise posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment