French Open 2024: బహుషా తన కెరీర్లోనే చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న లెజెండరీ ప్లేయర్ రఫేల్ నదాల్ కు తన ఫేవరెట్ ఫ్రెండ్ ఓపెన్ తొలి రౌండ్లోనే పెద్ద సవాలు ఎదురు కానుంది. అతడు నాలుగో సీడ్, టాప్ ఫామ్ లో ఉన్న అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడనున్నాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మే 26 నుంచి పారిస్ లోని రోలాండ్ గారోస్ లో ప్రారంభం కానుంది.