Andhra Pradesh

ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదు-బాలయ్యకు మంత్రి రోజా కౌంటర్-amaravati minister roja criticizes tdp mla balakrishna thinking assembly is cinema shooting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Minister Roja On Balakrishna: ఏపీ అసెంబ్లీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు, ముగ్గురిని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు మీసాలు మెలితిప్పుడూ, తొడలు కొడుతూ సవాళ్లు విసిరుకున్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం మెలేయడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. బావ కళ్లలో ఆనందం కోసం బాలయ్య మీసాలు మెలేస్తున్నారని ఆరోపించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారన్నారు. సభా మర్యాదను అగౌరవపరిచేలా బాలకృష్ణ ప్రవర్తించారన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బాలకృష్ణకి సూటిగా చెప్తున్నా.. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదంటూ మంత్రి రోజా అన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటారని సెటైర్లు వేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరన్నారు.



Source link

Related posts

చంద్రబాబు చెప్పిందొకటి, సిఎంఓ చేసేదొకటి, ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టింగుల్లో ఓ అధికారి మాయాజాలం-one thing chandrababu said one thing cmo does cmo officer magic in ias and ips postings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జూలై 1న మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్‌.. మరో విడత టెట్ నిర్వహణకు క్యాబినెట్ అమోదం-mega dsc 2024 schedule on july 1 cabinet approves another round of tet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP ICET Counselling: నేటి నుంచి ఏపీ ఐసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం, ఆగస్టు 1వరకు రిజిస్ట్రేషన్లు

Oknews

Leave a Comment