Andhra Pradesh

బాలకృష్ణ ఇద్దర్ని కాల్చేస్తే పురందేశ్వరి వైఎస్ కాళ్లపై పడ్డారు- పోసాని సంచలన వ్యాఖ్యలు-vijayawada ysrcp leaders posani krishna murali sensational comments on bjp chief purandeswari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


బీజేపీ దోమంత ప్రేమ కూడా లేదు

చంద్రబాబు అవినీతిపరుడని పురందేశ్వరి భర్తతో పాటు, ఎన్టీఆర్, ప్రధాని మోదీ చెప్పారని పోసాని గుర్తుచేశారు. చంద్రబాబు దగ్గరి బంధువు కాబట్టి ఆయన అరెస్టు కాగానే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని ఆరోపించారు. కక్షగట్టి చంద్రబాబును అరెస్ట్ చేశారని అవాస్తవాలు ప్రచారం చేస్తు్న్నారన్నారు. బాలకృష్ణ కాల్పులకు పాల్పడిన ఘటనలో పురందేశ్వరి వైఎస్ కాళ్లపై పడ్డారన్నారు. తమ్ముడికో న్యాయం, మిగతా వారికో న్యాయమా? అని పోసాని ప్రశ్నించారు. పురందేశ్వరికి బీజేపీపై దోమంత కూడా ప్రేమ లేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కేడీ నెంబర్ వన్, గూంఢా, అవినీతిపరుడని ఇంత మంది చెప్పినా స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో సీఐడీ మీద అనుమానంగా ఉందని పురందేశ్వరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఐడీ మీద డౌట్ తప్ప కేడీ మీద డౌట్ లేదా? అని ప్రశ్నించారు. పురందేశ్వరి ఎప్పుడూ అవినీతిపరులకు సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు.



Source link

Related posts

జేఎన్వీ 6, 9వ తరగతులు ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి-amaravati jnvst class 6th 9th result 2024 declared direct link full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP TS Weather : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు – ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్!

Oknews

గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే! Great Andhra

Oknews

Leave a Comment