(2 / 4)
మీన రాశిపై బుధ గ్రహ సంచార ప్రభావం: మీన రాశి వారికి 4వ, 7వ గృహాలకు అధిపతి బుధుడు. తులారాశిలో బుధ సంచార సమయంలో మీన రాశి వారికి 8వ ఇంట్లో ఉంటాడు. తులారాశిలో బుధుడు సంచరిస్తున్న సమయంలో మానసిక ఒత్తిడి కారణంగా జీవితంలో ప్రశాంతత తగ్గవచ్చు. సంబంధాలు బెడిసికొట్టవచ్చు. కుటుంబంలో అనవసరమైన విషయాలపై వివాదాలు తలెత్తవచ్చు.