Telangana

బెడిసి కొట్టిన వ్యూహం..! కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం-no confidence motion against kothagudem municipal chairperson defeated ,తెలంగాణ న్యూస్



Kothagudem latest News: కొత్తగూడెం మిన్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టింది. ఆమడ దూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడ మూల ముగ్గురు దాసుకున్నారంట అన్న సామెత చందంగా ఉంది కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం. అవిశ్వాసం ప్రవేశ పెట్టిన కౌన్సిలర్లు బల నిరూపణకు హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయింది.



Source link

Related posts

congress senoior leader vh sensational comments on deputy cm bhatti vikramarka | V Hanumnatha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కంటతడి

Oknews

TS Weather Updates : తెలంగాణకు ఐఎండీ కూల్ న్యూస్

Oknews

Four Youth Drowned : తెలంగాణలో పండుగపూట తీవ్ర విషాదం, నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి

Oknews

Leave a Comment