వేణుగోపాల్ ఫిర్యాదుతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్‌ఐ మల్లికార్జున్, గోల్డ్‌ఫిష్ సీఈవో చంద్రశేఖర్, క్రియా హెల్త్ కేర్ డైరెక్టర్లు గోపాల్, రాజ్, యెర్నేని నవీన్, రవి, బాలాజీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో నవీన్ ఎర్నేనితో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని పోలీసులు వివరించారు.
Source link