Andhra Pradesh

మదనపల్లె ఘటన యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్న డీజీపీ- డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్-dgp dwaraka tirumala rao says madanapalle incident may planned ysrcp criticizes chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ – వైసీపీ

చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులు తగలబడ్డాయన్న ఆరోపణలు, దానిపై సీఎం చంద్రబాబు చేస్తున్న హడావిడి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు నిదర్శనమని వైసీపీ విమర్శించింది. చంద్రబాబుకు ఈ విషయంలో ఘనుడనే విషయం దేశం మొత్తానికి తెలిసిందే అని సెటైర్లు వేసింది. రాష్ట్రంలో గాడితప్పిన పాలన, రాజకీయ హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్న రికార్డులు, వాటి వివరాలు కిందనున్న ఎమ్మార్వో కార్యాలయంలోనూ, పైనున్న జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనూ, రాష్ట్రస్థాయిలో ఉన్న సీసీఎల్‌ఏ కార్యాలయంలో కూడా ఉంటాయని వైసీపీ తెలిపింది. పైగా ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటాయని, రికార్డుల దగ్ధం ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారనుకుంటే విచారించి, నిర్ధారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.



Source link

Related posts

Janasena Bjp Alliance: జనసేనతో పొత్తు కొనసాగుతుందన్న పురంధేశ్వరి.. సీట్ల సర్దుబాటుపై నిర్ణయం అధిష్టానానిదే!!

Oknews

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు .. మార్చి 22వరకు రిజిస్ట్రేషన్.. ప్రకాశం, కడప జిల్లాల్లో ర్యాలీలు-army recruitment rallies in ap registration till march 22 rallies in prakasam and kadapa districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి, మార్గదర్శకాలు జారీ-amaravati ap govt releases free sand policy govt order cancelled old policies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment