Health Care

మనసును ఎలా మన అదుపులో ఉంచుకోవాలంటే?


దిశ, ఫీచర్స్ : మన మనసు గురించి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఎందుకంటే అది ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు. క్షణాల్లో మనసు మార్చేస్తుంది. ఒకసారి ఈ పని చేయమని చెప్తే, మరోసారి వద్దని కొట్టేస్తుంది. ఒక్కోసారి ఆందోళన పెంచేస్తుంది. మనకు తెలియకుండానే మన మనసులో భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందువలన మన మనసును మనం అదుపులో ఉంచుకోవాలంటున్నారు మానసిక నిపుణులు.

మన మనసు మన అదుపులో ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్న చిన్న విషయాలకు మన మనసు మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అందువలన అలాంటి సమయంలో మనం శ్వాస వ్యాయామం చేయాలంట. ఎక్కువ‌సేపు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలంట. దీని వలన మన మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందంట.

మన మనసును ఒకే విషయంపై ఏకాగ్రం చేయడం. మనకు నచ్చిన పని చేస్తూ.. దాని మీదనే కాన్సంట్రేషన్ చేయడం వలన మన మనసు మన ఆధీనంలో ఉంటుందంట. మన మనసును మనం అదుపులో పెట్టుకోవాలంటే, మన బలహీనతలను మనం అధిగమించాలంటే. దాని వలన మన జీవితంలో మనం ఈజీగా సక్సెస్ కావొచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే మనం ఎక్కువ సేపు ప్రశాంతంగా నిద్రపోవాలంట. దీని వలన మనం మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటుందంట.



Source link

Related posts

గుండె పోటుకు కారణం అవుతున్న చన్నీటి స్నానం.. నిపుణులు ఏమంటున్నారంటే?

Oknews

బూత్ క్యాప్చర్ అంటే ఏమిటి.. ఎప్పుడు జరిగింది..

Oknews

అమ్మాయిలు, అబ్బాయిల్లో ముద్దంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో తెలుసా?

Oknews

Leave a Comment