దిశ, ఫీచర్స్: రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చికెన్ కొనాలంటే సాధారణ ప్రజలు పర్సు చూసుకునే పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో చికెన్ రేట్లు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. మొన్నటి వరకు చికెన్ ధర రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. నిన్న (శనివారం) భారీగా పెరిగిపోయింది. నిన్న పెరిగిన ధరలు నేడు కూడా అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బోన్‌లెస్ చికెన్ 1 కేజీ రూ. 520.00
చికెన్ 1 కేజీ రూ. 319.00
చికెన్ లివర్ 1 కేజీ రూ. 260.00
దేశ చికెన్ 1 కేజీ రూ. 550.00
లైవ్ చికెన్ 1 కేజీ రూ. 180.00
స్కిన్‌లెస్ చికెన్ 1 కేజీ రూ. 390.00