Telangana

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై మరో కేసు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్ కొడుకు-another case against former mla muthireddy son of former municipal chair person complained to the police ,తెలంగాణ న్యూస్



ఆ భూమి విషయంలో తన సంతకాన్ని ముత్తిరెడ్డి ఫోర్జరీ చేశాడని, అనంతరం ఆ భూమి లాక్కుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు గతేడాది మే నెలలో తుల్జాభవానీరెడ్డి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయనపై ఉప్పల్ పోలీసులు సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు.



Source link

Related posts

Raja Singh Suspension Lifted : రాజాసింగ్ ఈజ్ బ్యాక్…? గోషామహల్ సీటు మళ్లీ ఆయనకేనా?

Oknews

New Voters registration April 15 Last Day for Voter Registration EC

Oknews

మేడ్చల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Oknews

Leave a Comment