Actressమార్స్ పైకి మరో ప్రయోగం; మంగళ యాన్ 2 కి సిద్ధమవుతున్న ఇస్రో-mangalyaan2 mission isro is secretly planning second mars mission ,ఫోటో న్యూస్ by OknewsOctober 8, 2023030 Share0 Mangalyaan2 mission: అంగారకుడిపై మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ‘మంగళయాన్ 2’ కి రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 3 నే కాకుండా, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని కూడా ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. Source link