Telangana

‘మీది మొత్తం వెయ్యి, ఛార్జెస్ ఎక్స్ ట్రా’- కుమారి ఆంటీ డైలాగ్ తో వాహదారుడికి సిటీ పోలీసులు ఝలక్-hyderabad news in telugu city police post photo cell phone driving bike with kumari aunty dialogue ,తెలంగాణ న్యూస్



వాహనదారుడికి కుమారి ఆంటీ డైలాగ్హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న ఓ వాహనదారుడి ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్ గా ” మీది మొత్తం వెయ్యి అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా” అంటూ ట్వీట్ చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం, ట్రాఫిక్ నియమాలను పాటించండి, సేఫ్ డ్రైవింగ్ చేయండని పోలీసులు యాష్ ట్యాగ్ లు జోడించారు. సిటీ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Related posts

ఆన్లైన్ లో ఆటలు-ఛిద్రమవుతున్న జీవితాలు-khammam crime news in telugu online betting apps cheating family facing financial crises ,తెలంగాణ న్యూస్

Oknews

Minister Harish Rao: డీసీసీ అధ్యక్షుడి ఇంటికి మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం

Oknews

లహరిలో కుదుపులు లేని ప్రయాణం… నిర్మల్ డిపో నుంచి దూర ప్రాంతాలకు స్లీపర్ సర్వీస్ బస్సులు-tsrtc lahari sleeper service buses from adilabad nirmal depot ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment