Andhra Pradesh

మీసం మెలితిప్పి బాలయ్య సవాల్, సినిమాల్లో తిప్పుకోండని అంబటి కౌంటర్-ap assembly session tdp mla balakrishna minister ambati rambabu warns each other ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Balakrishna Vs Ambati Rambabu : ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. వర్షాకాల సమావేశాల తొలిరోజే టీడీపీ, వైసీపీ సభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సభలో మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టుకుని వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన అన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరికొకరు అసెంబ్లీ వేదికగా సవాళ్లు విసురుకున్నారు. అసెంబ్లీలో బాలయ్య మీసం మెలితిప్పి సవాల్ చేయగా, మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి కౌంటర్‌ ఇచ్చారు.



Source link

Related posts

Palnadu Crime : పల్నాడు జిల్లాలో దారుణం, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

Oknews

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు-vijayawada railway division traffic block works many trains cancelled from october 9 to 16th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఆ ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ప్రకటన-amaravati ap govt announced transport allowance to meos thousand for month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment