Health Care

మీ పేరు ఈ అక్షరాలతో మొదలవుతుందా.. అయితే, మీ లవ్ బ్రేకప్ అవుతుంది!


దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలా మంది నేమ్ ఆస్ట్రాలజీని నమ్ముతుంటారు. దీంతో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. మన వృత్తి, వ్యాపార ,ఆర్థిక పరిస్థితులను ముందుగానే అంచనా వేయవచ్చు. మన పేరులోని మొదటి అక్షరం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. పేర్ల లోని అక్షరాలతో ఒక వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం, హస్తసాముద్రికం మాదిరి పేరుకు కూడా ప్రత్యేక అర్థం ఉంది. జ్యోతిష్యులు మన పుట్టిన గంటలు మరియు నక్షత్రాలను బట్టి మన పేరును నిర్ణయిస్తారు. Y, T ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

T అక్షరం..

నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం, T తో మొదలయ్యే పేరు ఉన్నవారికి చాలా మంది పరిచయస్తులు ఉంటారు. వీరి లైఫ్ లో ఎదుర్కోబోయే పెద్ద సమస్య లవ్ లైఫ్. ఎందుకంటే వీరి ఎన్ని సార్లు లవ్ చేసిన లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ అక్షరం ఉన్న పేర్లతో ఉన్న వ్యక్తులు గుండెపోటుకు గురవుతారు. మీరు వృత్తిపరంగా ఎదుగుతారు. కానీ, లవ్ లైఫ్ లో ఎక్కువశాతం బ్రేకప్ తప్పదట. T అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

Y అక్షరం..

నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం, మీ పేరు Yతో ప్రారంభమైతే, మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారట. ఎంత కష్టమైన పనినైనా నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. అంతేకాకుండా, ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం, ఈ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ప్రేమలో వైఫల్యాన్ని చూస్తారు. కాబట్టి వీరు, ఎవరిని లవ్ చేయకపోవడమే మంచిది. దీంతో వీరు ఒంటరిగా జీవితాన్ని గడపాల్సి ఉంటుంది.



Source link

Related posts

ఈ లక్షణాలు ఉన్న పిల్లలు మాత్రమే తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడతారట..

Oknews

కరివేపాకు తినడం మంచిదేనా.. ఆరోగ్యనిపుణులు ఏమి చెబుతున్నారంటే..

Oknews

Chicken skin: వర్షాకాలంలో చికెన్ స్కిన్ తింటున్నారా.. తినేముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే?

Oknews

Leave a Comment