Health Care

మీ పేరు P తో మొదలవుతుందా..? అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే


దిశ, ఫీచర్స్: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, పుట్టిన సమయాన్ని బట్టి వ్యక్తి యొక్క రాశి, నక్షత్రాన్ని చెబుతుంటారు. అలాగే పేరులోని మొదటి అక్షరంతో ఆ మనిషి యొక్క స్వభావం, వ్యక్తిత్వం గురించి తెలుకోవచ్చని పండితులు చెబుతున్నారు . ” P ” అక్షరంతో మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం..

” P ” అనే పేరు పెట్టుకున్న వారికి నిజమైన ప్రేమ ఎప్పటికి దొరకదు. అయినా కూడా అందర్ని నిజాయితీగా ప్రేమిస్తారు. వీరికి పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత చాలా బావుంటుంది. వారి జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. అందరిలాగా ఎక్కువ మాట్లాడరు చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహంగా ఉంటారు.

ఈ పేరు పెట్టుకున్న వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో చక్రం తిప్పుతారు. డబ్బు పరంగా సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఎవర్ని అడగకుండా ఉన్న దాంట్లోనే ఉండటానికి ఇష్ట పడతారు. సహాయం చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. ఈ వ్యక్తులు వారి కెరీర్‌లో చాలా కష్టాలను ఎదుర్కోంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.



Source link

Related posts

పెరుగుతున్న జీకా వైరస్ జ్వరాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి

Oknews

బ్లేడు అంచులపై నడిచినా గాయపడని ఒకే ఒక్క జీవి.. ఏదంటే?

Oknews

చక్కెర తినడం మానేస్తే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Oknews

Leave a Comment