Andhra Pradesh

ముందు సలహాదారుల్ని మార్చుకో, జగన్‌ ప్రతిపక్ష నేత కాదు ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్న పయ్యావుల కేశవ్-change advisors first payyavula keshav says jagan is not the leader of the opposition only the floor leader ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ప్రస్తుతం ఉన్న నిభందనలు ప్రకారం జగన్ కూ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని పయ్యావుల చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్ కు ఓ పదేళ్లు పడుతుందన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టిందని, 2014, 2019లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని, పదేళ్ల తర్వాత వచ్చిందని గుర్తు చేశారు. జగన్‌కు కూడా ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందన్నారు.



Source link

Related posts

కడప, నెల్లూరు, పల్నాడు ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!-amaravati news in telugu kadapa nellore palnadu r and b contract jobs full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీఓఎస్ఎస్ టెన్త్, ఇంటర ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే-amaravati aposs ssc inter results 2024 released minister nara lokesh in open school site ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ టెట్‌ 2024 ఫలితాలు విడుదల, ఫలితాలు తెలుసుకోండి ఇలా…-ap tet 2024 results released know your tet results like this ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment