Telangana

మెగా డీఎస్సీ కంటే ముందే ‘టెట్’ నోటిఫికేషన్…! తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్-telangana government has given green signal to conduct ts tet exam 2024 ,తెలంగాణ న్యూస్



డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ…Telangana Mega DSC 2024: మరోవైపు మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ కోసం మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.



Source link

Related posts

BRS Party announces other two MP Candidates from Adilabad and Malkajgiri

Oknews

Braou Bed Special Education Admissions Counselling For The Academic Year 2022-23

Oknews

BRS Janagama Ticket : పల్లాకే 'జనగామ' టికెట్…? సయోధ్య కుదిరినట్టేనా..!

Oknews

Leave a Comment