యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్
యూరో కప్ 2024లో లీగ్ స్టేజ్, ప్రీక్వార్టర్స్ ముగిసిన తర్వాత టాప్ 8 టీమ్స్ క్వార్టర్స్ చేరాయి. ఎన్నో దశాబ్దాలుగా యూరప్ లో ఫుట్‌బాల్ ను శాసిస్తున్న స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, తుర్కియే క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టాయి. ఇప్పుడీ టీమ్స్ నాలుగు సెమీస్ బెర్తుల కోసం తలపడబోతున్నాయి.