Andhra Pradesh

రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోం- మంత్రి బాల వీరాంజనేయ స్వామి-amaravati minister bala veeranjaneya swamy states resigned volunteers donot get jobs again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వైసీపీ నేతలపై ఫిర్యాదులు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్‌, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీటింగ్‌ అని పిలిచి రాజీనామా చేయించారని ఆరోపించారు. రాజీనామాలు చేయనివారిపై ఒత్తిడి చేశారన్నారు. నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 1.25 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో దాదాపుగా 1.08 లక్షల మంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు వీరంతా స్థానిక కూటమి నేతలకు వినతులు అందిస్తున్నారు.



Source link

Related posts

గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై అప్పీల్ కు వెళ్తాం, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం-amaravati news in telugu ap govt decided to appeal high court verdict on 2018 group 1 mains cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వైసీపీకి గట్టి షాక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా-త్వరలో టీడీపీలోకి!-nellore news in telugu mp vemireddy prabhakar reddy resigned to ysrcp may joins tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tourist Bus Accident: టైరు పేలి టూరిస్ట్‌ బస్సుకు ప్రమాదం

Oknews

Leave a Comment