గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రూ. 11 లక్షలు విలువ చేసే 30 కేజీల గంజాయిని బ్రౌన్ కలర్ పాకెట్స్ లో ప్యాకింగ్ చేసి ఆటోలో దాచినట్టు పోలీసులు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
Source link