ఈ టూర్ లో కవర్ చేసే ప్రదేశాలు (Temples coverage)
- పూరి : జగన్నాథ దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం
- గయ : విష్ణుపాద ఆలయం
- వారణాసి : కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి
- అయోధ్య : సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి, హారతి
- ప్రయాగరాజ్: త్రివేణి సంగమం
- టూర్ ప్యాకేజీ మినహాయింపులు
మాన్యుమెంట్ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సాహస క్రీడలు మొదలైనవి. భోజనం ముందే సెట్ చేస్తారు. ఏదైనా రూమ్ సర్వీస్ కు ఛార్జీ చేస్తారు. స్థానిక గైడ్‌ల ఖర్చు ప్రయాణంలో చేర్చరు. లాండ్రీ ఖర్చులు, వైన్‌లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు వంటి ఏదైనా వ్యక్తిగత ఖర్చులు సాధారణ మెనుల్లో ఉండవు.