Andhra Pradesh

రూ. 2 వేల కోట్ల అప్పు…! వేలానికి ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు-ap government has indented the debt of rs 2000 crore through security bonds auction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీతో సహా మరో తొమ్మిది రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో తెలంగాణ-రూ. 1,000 కోట్లు, కేరళ-రూ.1,500 కోట్లు, తమిళనాడు-రూ.3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.3,500 కోట్లు, రాజస్థాన్-రూ.4,000 కోట్లు, హర్యానా-రూ.1,500 కోట్లు, జమ్మూకాశ్మీర్-రూ.500 కోట్లు, మిజోరాం-రూ.71 కోట్ల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు నుంచి రూ.17,071 కోట్లు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఈనెల 25న వేలం వేస్తుంది.



Source link

Related posts

AP TET Applications 2024 : ఏపీ టెట్ అప్డేట్స్ – అప్లికేషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం, ఇదిగో డైరెక్ట్ లింక్

Oknews

ఏపీ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌, ర్యాంక్ కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదే-amaravati ap edcet results 2024 released check results download rank card from apsche website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CBN Anakapalli tour: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన, పోలవరం ఎడమకాల్వ పరిశీలన, మెడ్‌టెక్‌ జోన్ ప్రారంభోత్సవం

Oknews

Leave a Comment