Telangana

రూ. 3 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌-superintendent of nalgonda govt general dr lavudya lachu was reportedly caught redhanded by acb ,తెలంగాణ న్యూస్



ఏం జరిగిందంటే…?డాక్టర్ లచ్చు నాయక్… ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఔషధాల సరఫరా టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి రూ. 3 లక్షలను డిమాండ్ చేశాడు. డబ్బును ఇవ్వలేని వెంకన్న… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారమే… వెంకన్న రూ. 3 లక్షలను లచ్చు నాయక్ కు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లచ్చు నాయక్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకోవటంతో పాటు సదరు అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నారు.



Source link

Related posts

Harish Rao letter to CM Revanth Reddy on TSRTC merger and new buses

Oknews

రేపటి నుంచి టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి!-hyderabad news in telugu ts edcet 2024 registration starts important dates applications process ,తెలంగాణ న్యూస్

Oknews

mandakrishna madiga sensational comments on kadiyam srihari | MandaKrishna: ‘కడియం శ్రీహరి వల్లే రాజయ్య బర్తరఫ్’

Oknews

Leave a Comment