రెండేళ్లు దేనికి.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అంటూ షర్మిల ఆగ్రహం..-pcc president sharmila asked ycp what they are doing for two years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప, వైసీపీకి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని, ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే అర్ధం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ షర్మిల్ ట్వీట్ చేశారు.