Andhra Pradesh

రేపటితో ముగియనున్న ఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ, పూర్తి వివరాలు ఇలా?-vijayawada news in telugu ap set 2024 registration process completed march 6th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గరిష్ట వయోపరిమితి లేదు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అధ్యాపకుల నియామకాల్లో సెట్(SET) స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. ఏపీ సెట్ కోసం గరిష్ట వయోపరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయవచ్చు. జనరల్, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, వీహెచ్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యూజీసీ(UGC) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి ఏడాది పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ట్రాన్స్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు, వయసు, అర్హత ప్రమాణాలలో సడలింపును పొందేందుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టులోని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ కేటగిరీలలో ఈ వర్గానికి సంబంధించిన సబ్జెక్ట్ వారీగా కట్-ఆఫ్‌లు ఉండాలి. ఏపీ సెట్ పరీక్షకు అర్హత కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు. సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.



Source link

Related posts

599 మార్కులతో ఏలూరు విద్యార్థిని స్టేట్ ఫస్ట్- 16 ప్రైవేట్ స్కూల్స్ లో అందరూ ఫెయిల్!-ap 10th results 2024 released girls top in eluru student got state first 17 schools zero pass percentage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Caste Census: వేలిముద్ర లేకుంటే ఓటీపీ.. ఏపీలో కుల గణన వెరీ సింపుల్!

Oknews

AP Paramedical Courses : ఏపీలో పారా మెడిక‌ల్ డిప్లొమా కోర్సుల‌కు దరఖాస్తులు ఆహ్వానం, చివ‌రి తేదీ ఆగ‌స్టు 6

Oknews

Leave a Comment