Andhra Pradesh

రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్స్.. మే13 -19 మధ్య ప్రవేశపరీక్ష-ap eap set 2024 registrations from tomorrow entrance test between may 1319 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఈఏపీ సెట్‌ 2024 దరఖాస్తు ఫీజును ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైన అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర క్యాటగిరీల అభ్యర్థులకు రూ.900గా నిర్ణయించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000గా, ఇతరులకు రూ.1800గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజులను టిఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించే వారు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ సెంటర్ల ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.



Source link

Related posts

చంద్రబాబు చెప్పిందొకటి, సిఎంఓ చేసేదొకటి, ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టింగుల్లో ఓ అధికారి మాయాజాలం-one thing chandrababu said one thing cmo does cmo officer magic in ias and ips postings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Traffic Diversions in Vijayawada : రేపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Oknews

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత-delhi news in telugu ap govt tableau got third place received awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment