Andhra Pradesh

రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!-amaravati news in telugu ap ssc exams 2024 hall tickets released download process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE-AP) పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌(AP SSC Exam Schedule) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రేపటి నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in లో విద్యార్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ (AP SSC Hall Tickets Download)చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవచ్చు.



Source link

Related posts

Tirumala : తిరుమల ఘాట్‌రోడ్డులో గజరాజుల హల్‌చల్‌ – భక్తులకు టీటీడీ కీలక అలర్ట్

Oknews

AP TET DSC 2024 : గడువు సమీపించింది..! పెండింగ్ లోనే ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలపై వీడని సందిగ్ధత..!

Oknews

AP TS Weather : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు – ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్!

Oknews

Leave a Comment