Andhra Pradesh

రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఆర్కే పిటిషన్-amaravati supreme court hears on note for vote case april 18th says alla ramakrishna reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఓటుకు నోటు కేసులపై సుప్రీం సంచలన తీర్పు

అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్(Parliament)​లోని ఎంపీలకు.. అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుంచి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పును వెలువరించింది. 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్​లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులకు విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ 1998లో సుప్రీం ధర్మాసనం తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 105(2), 194(2 ) పార్లమెంటరీ ప్రివిలేజ్​ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇస్తున్నట్టు అప్పట్లో ధర్మాసనం పేర్కొంది. అయితే..ఈ తీర్పు అర్థం, లంచం తీసుకోవడం అనేది ఆర్టికల్​ 105, 194 లకు విరుద్ధంగా ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1998 తీర్పును తాజాగా కొట్టివేసింది. సీజీఐ జస్టిస్​ చంద్రచూడ్​(CJI Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.



Source link

Related posts

AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

Oknews

Nara Lokesh SIT Enquiry: నారా లోకేష్‌కు శల్యసారథ్యం చేస్తోందెవరు?

Oknews

AP Govt : జీపీఎస్ అమ‌ల‌కు గెజిట్ నోటిఫికేష‌న్ – ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు..!

Oknews

Leave a Comment