Telangana

రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు!-kamareddy news in telugu bjp mla venkataraman reddy facing trobles for own party leaders ,తెలంగాణ న్యూస్



హిందువులు, లింగాయత్ ల ఓట్ల పై ఆశలుసంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాలో ఉండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఈసారి బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచింది. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో, అయోధ్య మందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో హిందువుల ఓట్లపై కూడా ఆశలు పెట్టుకుంది బీజేపీ. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిని పార్టీ నియమించింది. అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజి రెడ్డిని నిమయమించి పార్టీలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక అప్పటి నుంచి వెంకటరమణ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కలుస్తూ సమన్వయం చేయడానికి యత్నిస్తున్నారు.



Source link

Related posts

Hyderabad National Book Fair 2024 : ఈ నెల 9 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'

Oknews

త్వరలో రైతు కమిషన్… ‘రైతు భరోసా’ స్కీమ్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన-cm revanth reddy key statement about rythu bharosa scheme and farmers commission ,తెలంగాణ న్యూస్

Oknews

Gold Silver Prices Today 21 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: రూ.66,000 పైనే పసిడి

Oknews

Leave a Comment