దారి మళ్లింపు
పలు రైళ్లను విజయవాడ, గుడివాడ మీదుగా భీమవరం వైపు దారి మళ్లించారు. అక్టోబర్ 9 నుంచి 13 వరకు ధన్‌బాద్- అలెప్పి(13351) రైలును, ఈ నెల 10న హతీయ- బెంగళూరు(12835) రైలును, ఈ నెల 13న టాటా- బెంగళూరు (12889) రైలును, ఈ నెల 12న టాటా- యశ్వంత్‌పూర్ (18111) రైలును, ఈ నెల 9న హతియ- ఎర్నాకుళం (22837) రైలును విజయవాడ, గుడివాడ, భీమవరం మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.