Andhra Pradesh

రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్, 48 ఎక్స్ ప్రెస్ రైళ్లలో 96 కొత్త జ‌న‌ర‌ల్ బోగీలు-amaravati indian railway added 96 new general coaches to 48 express trains in telugu states ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నాలుగు రైళ్ల ప్రయాణ‌, చేరే వేళ‌ల్లో మార్పులు

నాలుగు రైళ్ల ప్రయాణ స‌మయాలు, చేరే వేళ‌ల్లో మార్పులు చేసింది ద‌క్షిణ మ‌ధ్య రైల్వే. అక్టోబ‌ర్ 18 నుంచి సింహపురి, ప‌ద్మావ‌తి, నారాయ‌ణాద్రి, నాగ‌ర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లు వేళ‌లు మార‌నున్నాయి. సికింద్రాబాద్-గూడూరు సింహ‌పురి ఎక్స్‌ప్రెస్ (12710) రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 11.05 గంట‌ల‌కు బ‌దులు రాత్రి 10.05 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8.55కి గూడూరు చేరుకుంటుంది. ఈ రైలు తెల్లవారు జామున 3.35 గంట‌ల‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌-తిరుప‌తి ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ (12764) రైలు ప్రయాణ వేళ‌లు గూడూరు రైల్వే స్టేష‌న్ నుంచి మారుతాయి. గూడురులో తెల్లవారు జామున 4.43 గంట‌ల‌కు బ‌దులుగా 4.19 గంట‌ల‌కు చేరుకుంటుంది. తిరుప‌తి ఉద‌యం 6.55 గంట‌ల‌కు చేరుకుంటుంది.



Source link

Related posts

క‌ర్ణాట‌క‌కు మ‌ళ్లీ కొత్త ముఖ్య‌మంత్రా..!

Oknews

Cine Producers Meets Pawan: ఏపీ డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

Oknews

Anna Canteens: సెప్టెంబర్ 21 కల్లా ఏపీలో 203 అన్నా క్యాంటీన్లు, చురుగ్గా ఏర్పాట్లు

Oknews

Leave a Comment