రైల్వే ప్రయాణికుల అలర్ట్, విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు-east coast railway running special trains between visakhapatnam to santragachi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
East Coast Special Trains : ప్రయాణికుల రద్దీతో విశాఖ-సంత్రగచ్చి మధ్య ఈస్ట్ కోస్టు రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రెండు మార్గాల్లో మొత్తం 8 ట్రిప్పులు తిరిగే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చారు.