Uncategorized

రైల్వే స్టేషన్ లోకి ఏనుగు ఎంట్రీ, రైలు రాలేదని అలిగి అడవిలోకి!-parvathipuram elephant roaming in railway station at midnight video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Elephant Roams Railway Station : అడవుల్లో ఆహారం, నీటి వసతి కరవుతో వన్య మృగాలు ఊర్లలోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ఈ ఘటనలు చూస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండడంతో… ఏనుగుల సంఖ్య భారీగా ఉంటుంది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అడువుల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఏనుగులు తరచూ అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాలపైకి దండెత్తుతుంటాయి. పంటలు నాశనం చేయడంతో పాటు ప్రజలపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.



Source link

Related posts

విజయదశమికే విశాఖ నుంచి పాలన… అక్టోబర్ 15న భారీ స్వాగత కార్యక్రమం-nonpolitical jac will be organised visakha vandanam welcomed the cm jagan on october 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Krishna Police Custodial Torture: చోరీ నెపంతో ఆదివాసీ మహిళలకు దారుణ హింస

Oknews

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

Oknews

Leave a Comment