<p>15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం కానీ రోహిత్ శర్మ ఇంత ఎమోషనల్ గా మారడానికి ఎప్పుడు చూడలేదని విరాట్ కోహ్లీ అన్నారు. గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ..ఫైనల్ రోజు జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. </p>
Source link
previous post
next post