<p>వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ.. టీం ఇండియాకు మాత్రం ఫేక్, డమ్మి వరల్డ్ కప్ ను తీసుకొచ్చారు. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది మాత్రం నిజం..! ఇది ఫేక్ వరల్డ్ కప్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం ఉంది. </p>
Source link