వందే భారత్ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలును శ్రీకాళహస్తి, రేణిగుంట మార్గంలో నడుపుతున్నట్లు తెలిపారు.