GossipsLatest News

వరుణ్ తేజ్-లావణ్యల కళ్ళు చెదిరే కాక్ టైల్ పార్టీ



Tue 31st Oct 2023 10:33 AM

varun tej,lavanya tripathi  వరుణ్ తేజ్-లావణ్యల కళ్ళు చెదిరే కాక్ టైల్ పార్టీ


Varun Tej and Lavanya looks adorable in cocktail Party వరుణ్ తేజ్-లావణ్యల కళ్ళు చెదిరే కాక్ టైల్ పార్టీ

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహ ముహూర్తానికి సమయం దగ్గర పడింది. రేపు బుధవారం నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య ల వివాహం ఇటలీలోని టుస్కనీ నగరంలో జరగబోతుంది. వరుణ్ తేజ్ వివాహం కోసం మెగా-అల్లు ఫామిలీస్ ఇటలీలో వాలిపోయారు. లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. గత రాత్రి అంటే సోమవారం రాత్రి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఇరు కుటుంబాలకు కాక్ టైల్ పార్టీని ఆరెంజ్ చేసారు.

రామ్ చరణ్ తన భార్య ఉపాసన, మమ్మి సురేఖతో రాగా.. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహతో కలిసి కనిపించాడు. నాగబాబు-పద్మజలు గెస్ట్ లని రిసీవ్ చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లు వైట్ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోయారు. వరుణ్-లావణ్యల కాక్ టైల్ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పిక్స్ లో మెగాస్టార్ చిరు కూడా కనిపించారు. కళ్ళు జిగేల్ మనిపించేలా పార్టీ జరిగినట్లుగా బయటికొచ్చిన పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. 

ఇక ఈ రోజు మంగళవారం వరుణ్ తేజ్-లావణ్య ల హల్దీ వేడుకలు, సాయంత్రం మెహిందీ, సంగీత్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ పెళ్ళికి వరుణ్ ఫ్రెండ్ నితిన్ కూడా హాజరు కాబోతున్నాడు. 


Varun Tej and Lavanya looks adorable in cocktail Party:

Cocktail moments of Varun Tej-Lavanya Tripathi going viral









Source link

Related posts

Meenakshi Chaudhary latest look goes viral మీనాక్షి నీ టైమ్ బావుందమ్మా..!

Oknews

Shanmukh Jaswanth case update షణ్ముఖ్ తప్పేమి లేదంటున్న లాయర్

Oknews

‘జస్ట్‌ ఎ మినిట్‌’ మూవీకి ఘాజీ డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి సపోర్ట్‌! 

Oknews

Leave a Comment