(1 / 10)
world cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి టీమిండియా వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.659 నెట్ రన్‌రేట్ తో ఇండియా పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై గెలిచిన విషయం తెలిసిందే.