Health Care

వర్షపు నీటిని తాగడం వల్ల ఊహించని ప్రయోజనాలు..!


దిశ, ఫీచర్స్: మనలో చాలా మందికి వర్షం నీటిని తాగవచ్చా లేదా అని డౌట్ ఉంటుంది. వర్షం నీటిని తాగొచ్చు ఇవి స్వచ్ఛమైన నీరు అంటే ఫిల్టర్ వాటర్ అంత స్వచ్ఛమైనవి. ఈ వర్షం నీటిలో కొన్ని మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా వర్షపు నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇవి ఆల్కలైన్ వాటర్ గా పనిచేస్తాయి. మరి వర్షపు నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

*ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు అన్ని బయటకు పోయి అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. *అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.

* యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి కణాలు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. *ఉదయం సమయంలో పరగడుపున రెండు లేదా మూడు టీ స్పూన్ల వర్షపు నీటిని తాగితే జీర్ణాశయంలో పీహెచ్ స్థాయి లు మెరుగుపడి అల్సర్ వంటి సమస్యలు ఉండవు.

*వర్షపు నీటితో స్నానం చేయడం వలన దుమ్ము ధూళి తొలగిపోయి చర్మం జుట్టు శుభ్రంగా ఉంటుంది ముఖం మీద మొటిమలు మచ్చలు తగ్గుతాయి.

*అయితే ఈ వర్షపు నీటిని ఎలా తాగాలి అనే విషయానికి వస్తే వర్షపు నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలి. అసలు కూడా వర్షపు నీటిని నేరుగా తాగడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే వాటిలో ఏదైనా సూక్ష్మక్రిములు ఉంటే వేడి చేసినప్పుడు నశిస్తాయి.

*వర్షపు నీటిని బహిరంగ ప్రదేశం లో వచ్చే ధార ద్వారా మాత్రమే సేకరించి వేడి చేసి తాగాలి.

నోట్: ఈ ఆర్టికల్‌లోని అంశాలు కేవలం సూచనలు మాత్రమే. వైద్య సలహాలు కావు



Source link

Related posts

ఆ ఊర్లో పురుషులు, మహిళలు నగ్నంగా జీవనం కొనసాగిస్తారు.. ఎందుకంటే?

Oknews

స్లీప్ డివోర్స్ అంటే ఏమిటి.. ఎలా తీసుకుంటారో తెలుసా ?

Oknews

పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

Oknews

Leave a Comment