Telangana

వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్, ఇంట్లోనే చికిత్స అందిస్తున్న వైద్యులు-hyderabad cm kcr suffering with fever since one week minister ktr tweet ,తెలంగాణ న్యూస్


హైదరాబాద్ ను వణికిస్తున్న ఫీవర్స్

హైదరాబాద్ వాసులను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆస్పత్రులకు జ్వరాలతో జనం క్యూకట్టారు. ఏ ఇంట్లో చూసిన ఎవరో ఒకరు వైరల్ ఫీవర్​తో బాధపడుతున్నారు. మురికివాడలు, బస్తీల్లో జ్వరాల బాధితులు సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జలుబు, దగ్గు, ఫీవర్, ఫుడ్ పాయిజన్, వాంతులు, ఒళ్లు నొప్పులు ఇలా పలు అనారోగ్య కారణాలతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుకున్నారు. నెల రోజుల క్రితం వరకు ఫీవర్ ఆస్పత్రిలో రోజుకు 300 ఓపీలు వస్తే.. ప్రస్తుతం రోజుకు 600 నుంచి 800 ఓపీలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్ రోగులే ఉంటున్నారని చెబుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రులో చేరే వారి సంఖ్య రోజుకు 70 నుంచి 140కి పెరిగిందన్నారు. డెంగీ, మలేరియా కేసులు కూడా వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తి గత శుభ్రం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.



Source link

Related posts

Whip Birla Ilaiyah announced that 26 BRS MLAs will join the Congress | Congress Politics : కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Oknews

telangana cm revanth reddy appointed 37 corporation chairmans | Corporations Chairmans: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

Oknews

రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు-mancherial brs mla durgam chinnaiah controversial comments on farmers suicides ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment