Uncategorized

విజయదశమికే విశాఖ నుంచి పాలన… అక్టోబర్ 15న భారీ స్వాగత కార్యక్రమం-nonpolitical jac will be organised visakha vandanam welcomed the cm jagan on october 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సీఎస్‌ కీలక వ్యాఖ్యలు :

అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారు విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్‌ ప్రస్తావించారు



Source link

Related posts

Strategic victory for YCP: టీడీపీని కేసుల్లో బిజీగా ఉంచేలా చేయడమే వైసీపీ అసలు వ్యూహం

Oknews

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

Oknews

Attack On APSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్‌

Oknews

Leave a Comment