హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాధితుల సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.