Andhra Pradesh

విజయవాడ ఎస్పీఏలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్-vijayawada architecture school professor associate professor job notification application details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


జీతం ఎంతో తెలుసా?

ప్రొఫెస‌ర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు జీతం ఎంతో తెలుసా? ఏకంగా ల‌క్షల్లోనే జీతాలు ఉన్నాయి. ప్రొఫెస‌ర్ పోస్టుకు నెల‌కు రూ.1,44,200 కాగా, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుకు నెల‌కు రూ.1,31,400 జీతం ఉంటుంది. ప్లానింగ్ విభాగంలో ప్రొఫెస‌ర్ పోస్టుకు అప్లై చేయ‌డానికి క‌నీస అర్హత‌లు క‌నీసం ప‌దేళ్లు టీచింగ్, రీసెర్చ్‌ అనుభ‌వం ఉండాలి. లేదా క‌నీసం ఐదేళ్ల పాటు అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా అనుభ‌వం ఉండాలి. అలాగే ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ, ప్లానింగ్‌లో ఫస్ట్ క్లాస్ (క‌నీసం 60 శాతం)తో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ, లేదా ఎక‌నామిక్స్‌, సోషియాల‌జీ, జాగ్రఫీల్లో మాస్టర్ డిగ్రీ, ఆయా స‌బ్జిట్లలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి అయిన‌వారు ఐదు అంత‌ర్జాతీయ జ‌ర్నల్స్‌లో పేప‌ర్స్ పబ్లిష్ అయి ఉండాలి.



Source link

Related posts

Opinion: ప్రజాగళం’ అమలే కూటమికి అగ్నిపరీక్ష!

Oknews

AP SSC 10 Results 2024 : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల – బాలికలదే పై చేయి

Oknews

Nellore Road Accident : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం – 7 మంది మృతి…!

Oknews

Leave a Comment