దరఖాస్తు పంపాల్సిన చిరునామా
డైరెక్టర్, ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ, విశాఖపట్నం క్యాంపస్, వంగలి గ్రామం, సబ్బవరం మండలం, విశాఖపట్నం-531035, ఆంధ్రప్రదేశ్, చిరునామాకు దరఖారస్తు పంపించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలు ఫోన్ ద్వారా కానీ, ఈ మెయిల్ ద్వారా కాని సమాచారం ఇస్తారు. అదనపు సమచారం కోసం imuvizag-academics@imu.ac.inను సంప్రదించాలి. అలాగే డీఎస్‌పీ విద్యా సాగర్ (ఫ్యాకల్టీ) మొబైల్ నంబర్ 9849050932ను కూడా సంప్రదించాలని ఐఎంయూ కోరింది.